హిందూ ఋషులు జాబితా
అక్షర క్రమంలో హిందూ ఋషుల పేర్లు అ - ఆ - ఇ - ఈ - ఉ - ఊ - ఋ - ఎ - ఏ - ఐ - ఒ - ఓ - ఔ - అం - క - ఖ - గ - ఘ - చ - ఛ - జ - ఝ - ట - ఠ - డ - ఢ - త - థ - ద - ధ - న ప - ఫ - బ - భ - మ -య - ర - ల - వ - శ - ష - స - హ - ళ - క్ష దేవర్షి : దేవలోకంలో ప్రతిష్ఠి కలవారు దేవర్షులు. బ్రహ్మర్షి : ఉత్తమ శ్రేణికి చెందిన మహర్షులను బ్రహ్మర్షులు అంటారు. మహర్షి : సామాన్య ఋషి స్థాయిని దాటిని గొప్ప ఋషులను మహర్షి అంటారు. రాజర్షి : రాజుగా ఉంటూనే ఋషిత్వం పొందినవాడు రాజర్షి. అ అగ్ని మహర్షి అగస్త్య మహర్షి అంగీరస మహర్షి అంగిరో మహర్షి అత్రి మహర్షి అర్వరీవత మహర్షి అభినామన మహర్షి అగ్నివేశ మహర్షి అరుణి మహర్షి అష్టావక్ర మహర్షి అష్టిక మహర్షి అథర్వణ మహర్షి ఆత్రేయ మహర్షి అథర్వాకృతి అమహీయుడు అజామిళ్హుడు ఆప్నవ అప్రతిరథుడు అయాస్యుడు అవస్యుడు అంబరీషుడు ఇ ఇరింబిఠి ఉ ఉపమన్యు మహర్షి ఉత్తమ మహర్షి ఉన్మోచన ఉపరిబభ్రవుడు ఉద్దాలకుడు ఉశనసుడు ఉత్కీలుడు ఊ ఊర్ఝ మహర్షి ఊర్ద్వబాహు మహర్షి ఋ ఋచీక మహర్షి ఋషభ మహర్షి ఋష్యశృంగ మహర్షి ఋషి ఔ ఔపమన్యవ మహర్షి ఔరవ మహర్షి క కపిల మహర్షి కశ్యప మహర్షి క్రతు మహర్షి కౌకుండి మహర్షి కురుండి మహర్...